మలిదేవి డ్రెయిన్‌లో అతిపెద్ద కొండచిలువ సంచారం

ABN , First Publish Date - 2020-09-18T19:40:00+05:30 IST

నెల్లూరు: కొడవలూరు మండలం టపాతోపు ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న రామన్నపాళెం మలిదేవి డ్రెయిన్‌లో..

మలిదేవి డ్రెయిన్‌లో అతిపెద్ద కొండచిలువ సంచారం

నెల్లూరు: కొడవలూరు మండలం టపాతోపు ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న రామన్నపాళెం మలిదేవి డ్రెయిన్‌లో అతిపెద్ద కొండచిలువ సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులు కిందట రెండు మేకల్ని‌ మింగేసిందని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు కొండచిలువ కోసం వెదుకుతున్నారు.


Updated Date - 2020-09-18T19:40:00+05:30 IST