గుంటూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-03-24T16:29:33+05:30 IST

జిల్లాలోని తాడికొండ మండలం, బడేపురం గ్రామ పరిధిలోని

గుంటూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుంటూరు: జిల్లాలోని తాడికొండ మండలం, బడేపురం గ్రామ పరిధిలోని పంట పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం ఉంది. మృతదేహాన్ని గుర్తించిన వ్యవసాయ కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more