దేవుడి భూముల లీజుల పొడిగింపు

ABN , First Publish Date - 2020-05-09T09:58:20+05:30 IST

కరోనా నేపథ్యంలో వేలం లేకుండా దేవదాయ భూముల లీజులు పొడిగింంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేవుడి భూముల లీజుల పొడిగింపు

అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి):కరోనా నేపథ్యంలో వేలం లేకుండా దేవదాయ భూముల లీజులు పొడిగింంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా మార్చి నుంచి జూన్‌ మధ్య కాలంలో లీజు గడువు ముగిసిన వ్యవసాయ భూములు, ఇతర షాపులకు వేలం నిర్వహిస్తారు. ఈసారి లాక్‌డౌన్‌ ఉండటం వల్ల వేలం నిర్వహించే పరిస్థితులు లేనందున ఏడాది పాటు లీజు పొడిగిస్తూ దేవదాయశాఖ ఆదేశాలు జారీచేసింది.

Updated Date - 2020-05-09T09:58:20+05:30 IST