విశాఖ: అమృతపురం గ్రామంలో దారుణం
ABN , First Publish Date - 2020-08-17T17:34:27+05:30 IST
విశాఖ: సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంటి ముందు వేసుకున్న రేకులను తొలగించేందుకు
విశాఖ: సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంటి ముందు వేసుకున్న రేకులను తొలగించేందుకు గ్రామంలో హడావుడి సృష్టించి రెవెన్యూ, పోలీసు అధికారులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంటి ముందు పోలీసులు మోహరించిన పోలీసులు. అధికార పార్టీ ఒత్తిడితో, టీడీపీ సానుభూతిపరులను వేధింపులకు గురి చేస్తున్నారు. రేకులను తొలగించేందుకు యత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.