అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు రూ.2 వేల కోట్లు
ABN , First Publish Date - 2020-07-08T08:30:59+05:30 IST
అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు రూ.2 వేల కోట్లు

సింహాచలం, జూలై 7: రాష్ట్రంలో నాణ్యమైన, అత్యవసర రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఇందులోభాగంగా ‘అమరావతి ఎక్స్‌ప్రెస్ వే’ నిర్మాణానికి తాజా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు.