అసైన్డ్‌ రైతులకు కౌలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-10-21T09:01:03+05:30 IST

పేదలపై చిత్తశుద్ధి ఉంటే అసైన్డ్‌ రైతులకు కౌలు ఎందుకు ఇవ్వడంలేద’ని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర పాలనంతా

అసైన్డ్‌ రైతులకు కౌలు ఇవ్వాలి

308వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): పేదలపై చిత్తశుద్ధి ఉంటే అసైన్డ్‌ రైతులకు కౌలు ఎందుకు ఇవ్వడంలేద’ని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 308వ రోజుకు చేరాయి. 

Updated Date - 2020-10-21T09:01:03+05:30 IST