నారాయణస్వామి అవగాహన లేక మాట్లాడి ఉండొచ్చు: అంజాద్ బాషా

ABN , First Publish Date - 2020-04-15T02:50:15+05:30 IST

ముస్లింలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి అవగాహన లేక మాట్లాడి ఉండొచ్చని..

నారాయణస్వామి అవగాహన లేక మాట్లాడి ఉండొచ్చు: అంజాద్ బాషా

కడప: ముస్లింలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి అవగాహన లేక మాట్లాడి ఉండొచ్చని మరో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన తక్షణమే ముస్లింలకు క్షమాపణ చెప్పారని ఆయన తెలిపారు. ప్రజలకు క్షమాపణ చెప్పినప్పటికీ చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమన్నారు. ముస్లింలపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ అని, ముస్లింల గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అంజాద్‌ బాషా విమర్శించారు. 

Updated Date - 2020-04-15T02:50:15+05:30 IST