అమరావతి రైతులపై మరోసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు
ABN , First Publish Date - 2020-12-11T16:21:08+05:30 IST
అమరావతి రైతులపై పోలీసులు మరోసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.
విజయవాడ: అమరావతి రైతులపై పోలీసులు మరోసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎంపీ సురేష్‌ను కులం పేరుతో దూషించారంటూ ఉద్దండరాయుపాలెంకు చెందిన 20 మంది రైతులపై గుంటూరు పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. మూడు రాజధానుల మద్దతుదారులని దూషించారంటూ.. అదే గ్రామానికి చెందిన మరో నలుగురిపై కేసులు పెట్టారు.