జైలుకు వద్దకు భారీగా చేరుకున్న రాజధాని రైతులు

ABN , First Publish Date - 2020-10-31T18:26:44+05:30 IST

జైలుకు వద్దకు భారీగా చేరుకున్న రాజధాని రైతులు

జైలుకు వద్దకు భారీగా చేరుకున్న రాజధాని రైతులు

గుంటూరు: జిల్లా జైలుకు వద్దకు రాజధాని రైతులు భారీగా చేరుకున్నారు. ఒక్కసారిగా గుంపుగా రైతులు, మహిళలు వచ్చారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన రాజధాని రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు, రాజధాని రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

Read more