జిల్లా జైలుకు రాజధాని రైతులు

ABN , First Publish Date - 2020-10-27T20:48:53+05:30 IST

జిల్లా జైలుకు రాజధాని రైతులు

జిల్లా జైలుకు రాజధాని రైతులు

గుంటూరు: జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించారు. రైతులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకు చెందిన రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రైతులను ఆలపాటి రాజా, మాణిక్యరావు, కోవెలమూడి రవీంద్ర పరామర్శించారు. 

Updated Date - 2020-10-27T20:48:53+05:30 IST