జగన్ సర్కార్ నిర్ణయంతో అన్యాయమైపోయిన అమరావతి రైతులు

ABN , First Publish Date - 2020-08-01T15:19:11+05:30 IST

జగన్ సర్కార్ నిర్ణయంతో అన్యాయమైపోయిన అమరావతి రైతులు

జగన్ సర్కార్ నిర్ణయంతో అన్యాయమైపోయిన అమరావతి రైతులు

అమరావతి: అమరావతిలోనే రాజధాని ఉంటుందని మార్చబోమని ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన వైసీపీ...అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఓ సామాజిక వర్గం ముద్ర వేసింది. అక్కడ రాజధాని కడితే ఒక్క వర్గమే బలపడుతుంది అని ఆరోపిస్తూ సమగ్ర అభివృద్ధి చేస్తామంటూ మూడు రాజధానుల నినాదం ఎత్తుకుంది. భూములిచ్చిన రైతులు ఈ రాజకీయంలో అన్యాయం అయిపోయారు. రైతులకు జరిగిన అన్యాయంపై ఏబీఎన్ స్పెషన్ ఫోకస్...పై వీడియోలో వీక్షించండి.

Updated Date - 2020-08-01T15:19:11+05:30 IST