రాజధానిని తరలించే నిర్ణయం మూర్ఖపు చర్య: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-06-19T03:21:44+05:30 IST
రాజధానిని తరలించే నిర్ణయం మూర్ఖపు చర్య అని చంద్రబాబు తప్పుబట్టారు. దొడ్డిదారిన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో కనీస సాంప్రదాయాలు పాటించట్లేదని

అమరావతి: రాజధానిని తరలించే నిర్ణయం మూర్ఖపు చర్య అని చంద్రబాబు తప్పుబట్టారు. దొడ్డిదారిన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో కనీస సాంప్రదాయాలు పాటించట్లేదని, వైసీపీ నేతలు రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిపై దొడ్డిదారిన చట్టాన్ని తేవాలనుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు.