అమరావతి: అసెంబ్లీలో మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-20T17:15:27+05:30 IST

అమరావతి: అసెంబ్లీలో మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్

అమరావతి: అసెంబ్లీలో మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో పనిచేస్తున్న మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య 17కు‌‌ చేరుకుంది. మరికొన్ని రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి. అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతున్నందున వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని అసెంబ్లీ ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2020-07-20T17:15:27+05:30 IST