LIVE : ఏపీలో ఎస్‌ఈసీ ఉన్నట్టా?...లేనట్టా?

ABN , First Publish Date - 2020-06-01T13:17:03+05:30 IST

LIVE : ఏపీలో ఎస్‌ఈసీ ఉన్నట్టా?...లేనట్టా?

LIVE : ఏపీలో ఎస్‌ఈసీ ఉన్నట్టా?...లేనట్టా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్  స్థానిక సంస్థల పరిస్థితి ఏంటి?...అసలు ఎస్‌ఈసీ ఉన్నట్టా?...లేనట్టా?. ఏపీలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి...తీర్పు ఏం చెప్పింది?..ప్రభుత్వం ఏం చేసింది?. హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించింది అని ఎస్ఈసీ రమేష్ కుమార్ చెబుతున్నారు. కానీ హైకోర్టు తీర్పును రమేష్ కుమార్ సరిగ్గా అర్ధం చేసుకోలేదని ప్రభుత్వ అధికారుల చెబుతున్నారు. దీనికి సంబంధించి ఓ సంక్షోభంగానే ప్రస్తుతం చాలా మంది న్యాయకోవిదులు భావిస్తున్నారు. హైకోర్టు తీర్పు అమలు కాని పరిస్థితి ఎందుకు ఉంది అనే వాదన ఒకవైపు ఉంటే...హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా అమలు చేస్తున్నారని మరో వాదన వినిపిస్తుంది. అసలు ఎస్‌ఈసీ ఉన్నారా?...అసలు ఏం జరగబోతోంది అనే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ నిర్వహించారు. ఈ చర్చలో అడ్వకేట్ శ్రవణ్‌కుమార్, బీజేపీ నేత శ్రీనివాస్, సీపీఐ నేత పీజే చంద్రశేఖర్‌ రావు, టీడీపీ నేత జవహర్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-06-01T13:17:03+05:30 IST