34 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ABN , First Publish Date - 2020-05-30T11:54:58+05:30 IST

34 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

34 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

అమరావతి: వివిధ శాఖల్లో పనిచేస్తున్న 34 మంది డిప్యూ టీ కలెక్టర్లను బదిలీ  చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంపచోడవరం, కావలి ఆర్‌డీఓలతోపాటు పలువురు జిల్లా పంచాయతీ అధికారులు బదిలీ అయ్యా రు. విశాఖ జిల్లా జేసీ2 (సంక్షేమం-ఆసరా)గా ఆర్‌.గోవిందరావు, రంపచోడవరం ఆర్‌డీఓగా ఎం.గాంధీ, కావలి ఆర్‌డీఓగా ఎం.వెంకటసుధాకర్‌లకు పోస్టింగ్‌ ఇచ్చారు.

Updated Date - 2020-05-30T11:54:58+05:30 IST