ఫిరాయింపులకు వ్యతిరేకం అన్నారు...కానీ: లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2020-09-20T16:31:05+05:30 IST

సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

ఫిరాయింపులకు వ్యతిరేకం అన్నారు...కానీ: లక్ష్మీనారాయణ

అమరావతి: సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని, శాసన సభ్యులు పార్టీ ఫిరాయిస్తే వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించండంటూ శాసనసభలోనే స్పీకరుకు తొలినాళ్ళల్లో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారన్నారు. అందుకు తాము సంతోషపడ్డామని...కానీ ఆచరణ జుగుప్సాకరంగా ఉందని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-09-20T16:31:05+05:30 IST