కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ సునీతపై ఆమంచి ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-09-03T22:58:37+05:30 IST
కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ సునీతపై ఆమంచి ఫిర్యాదు

ప్రకాశం: కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీతపై వైసీపీ జిల్లా ఇన్‌చార్జ్ ప్రభాకర్‌రెడ్డికి ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు. వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో తనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని, ఇద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు.