అమలాపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-07-17T19:45:50+05:30 IST
కాకినాడ: అమలాపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాకినాడ: అమలాపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వక్ఫ్ బోర్డు భూములను బహిరంగ వేలం ఎలా నిర్వహిస్తారని రైతులు ఆందోళనకు దిగారు. దశాబ్దాల కాలం నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములకు వేలం నిర్వహించడానికి వీల్లేదంటూ తహసిల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు.