ఖాళీలన్నీ భర్తీ చేయాలి: పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు

ABN , First Publish Date - 2020-11-26T09:12:32+05:30 IST

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేయాలని, వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కె.ఎ్‌స.లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.

ఖాళీలన్నీ భర్తీ చేయాలి: పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేయాలని, వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కె.ఎ్‌స.లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యాలయంలో బుధవారం జరిగిన సభ్యుల సమావేశానికి హాజరై కమిషన్‌ కార్యదర్శి పి.ఎ్‌స.ఆర్‌.ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు.

Updated Date - 2020-11-26T09:12:32+05:30 IST