-
-
Home » Andhra Pradesh » All tests must be postponed
-
అన్ని పరీక్షలు వాయిదా వేయాలి: బీజేవైఎం రమేశ్
ABN , First Publish Date - 2020-06-23T09:53:04+05:30 IST
అన్ని పరీక్షలు వాయిదా వేయాలి: బీజేవైఎం రమేశ్

అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): కాస్త ఆలస్యంగా అయినా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి వీడి పదో తరగతి పరీక్షలు రద్దు చేయడం శుభపరిణామం అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేశ్ నాయుడు అన్నారు. ఇదే విధంగా ఇతర పరీక్షలు కూడా వాయిదా వేసి కరోనా మందు అందుబాటులోకి వచ్చిన తర్వాతే నిర్వహించాలని కోరారు.