అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా మద్యం, మాంసం స్వాధీనం

ABN , First Publish Date - 2020-05-13T16:29:09+05:30 IST

తిరుమల: అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా మద్యం, మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా మద్యం, మాంసం స్వాధీనం

తిరుమల: అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా మద్యం, మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో మద్యం బాటిల్స్, చికెన్‌ను తరలిస్తుండగా విజిలెన్స్ సిబ్బంది తనిఖీలలో పట్టుకున్నారు. నిందితుడు ఓ మీడియా చానల్‌లో కెమరామెన్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. కారుతో పాటు మద్యం, చికెన్‌ను సీజ్ చేసి నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Read more