ప్రేమ వ్యవహారం కారణంగా.. యువకుడిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-06-06T15:44:37+05:30 IST

కర్నూలు: ఆదోని ఆర్ట్స్ కాలేజి సమీపంలో యువకుడు కత్తి పోట్లకు గురయ్యాడు. హసీఫ్ అనే యువకుడిని లతీఫ్ అనే వ్యక్తి కత్తులతో పొడిచి పరారయ్యాడు.

ప్రేమ వ్యవహారం కారణంగా.. యువకుడిపై కత్తితో దాడి

కర్నూలు: ఆదోని ఆర్ట్స్ కాలేజి సమీపంలో యువకుడు కత్తి పోట్లకు గురయ్యాడు. హసీఫ్ అనే యువకుడిని లతీఫ్ అనే వ్యక్తి కత్తులతో పొడిచి పరారయ్యాడు. యువకుడిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చెబుతున్నారు.Updated Date - 2020-06-06T15:44:37+05:30 IST