పసి గుండెకు ‘సోనూ’ భరోసా

ABN , First Publish Date - 2020-10-21T08:46:04+05:30 IST

పసి గుండెకు ‘సోనూ’ భరోసా

పసి గుండెకు ‘సోనూ’ భరోసా

తిరువూరు, అక్టోబరు 20: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కృష్ణా జిల్లా ఆర్లపాడుకు చెందిన గడ్డం పుల్లయ్య, కోటమ్మ దంపతుల ఏడాది కుమార్తె గాయత్రి.. చికిత్సకయ్యే ఖర్చును తాను భరిస్తానని ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ సమాచారం పంపినట్లు జన విజ్ఞానవేదిక జిల్లా కార్యదర్శి మందడపు రాంప్రదీప్‌ తెలిపారు.

Updated Date - 2020-10-21T08:46:04+05:30 IST