ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2020-11-26T13:33:40+05:30 IST

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు

ప్రకాశం: జిల్లాలోని మార్టూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో భార్య మారెడ్డి కిరణ్మయి మృతి చెందగా భర్త సాయికుమార్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కారు లారీ క్రింద ఇరుకు పోవటంతో స్థానికుల సాయంతో పోలీసులు బయటకు లాగారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-11-26T13:33:40+05:30 IST