జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడికి ఎండోస్కోపీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-26T17:49:51+05:30 IST

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడు‌కు ఏండోస్కోపి పరిక్షలు నిర్వహించారు.

జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడికి ఎండోస్కోపీ పరీక్షలు

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడు‌కు ఏండోస్కోపి పరిక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం వైద్యులు ఆయనను రూంకు తరలించారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు జీజీహెచ్‌కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో రెండో రోజు విచారణ ప్రారంభం కానుంది.

Updated Date - 2020-06-26T17:49:51+05:30 IST