ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-06T00:17:50+05:30 IST

పాతబస్తీలో చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ వంతెన మరమ్మతు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఏబీఎన్ కథనాలతో...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. పనులు ప్రారంభం

విజయవాడ: పాతబస్తీలో చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ వంతెన మరమ్మతు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఏబీఎన్ కథనాలతో స్పందించిన అధికారులు గోతులను పూడ్చే పనులు చేపట్టారు. గతంలో మంత్రి వెల్లంపల్లి, కలెక్టర్ ఇంతియాజ్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించిన నిర్ణీత సమయంలో పనులు చేపట్టలేదు. ఏబీఎన్ కథనాలతో అధికారులు స్పందించి పనులు చేపట్టారు. 

Updated Date - 2020-09-06T00:17:50+05:30 IST