‘అబ్దుల్ సలాం కేసును సీబీఐకు అప్పగించాలి’

ABN , First Publish Date - 2020-12-03T20:51:11+05:30 IST

అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ కదం తొక్కుతున్నారు. అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించాలని..

‘అబ్దుల్ సలాం కేసును సీబీఐకు అప్పగించాలి’

విజయవాడ: అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయంపై  ప్రతి ఒక్కరూ కదం తొక్కుతున్నారు. అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించాలని చలో అసెంబ్లీ చేపట్టామని అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి కన్వీనర్ ఫారూఖ్ షుబ్లీ  వ్యాఖ్యానించారు. అలాగే  ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.  బెజవాడలో రోడ్లపై ఉన్న ముస్లింలను అక్రమంగా అరెస్ట్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మా న్యాయ పోరాటాన్ని ఢిల్లీకి సైతం తీసుకువెళ్తామని  తెలిపారు.

Updated Date - 2020-12-03T20:51:11+05:30 IST