వీరజవాన్‌కు కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2020-10-24T09:00:02+05:30 IST
అస్సాం రైఫిల్స్‌లో సైనికుడిగా పనిచేస్తూ అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో బుధవారం మిలిటెంట్ల కాల్పుల్లో మృతిచెందిన

వజ్రపకొత్తూరు, అక్టోబరు 23 : అస్సాం రైఫిల్స్‌లో సైనికుడిగా పనిచేస్తూ అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో బుధవారం మిలిటెంట్ల కాల్పుల్లో మృతిచెందిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన జవాన్ బొంగు బాబూరావు(34) భౌతికకాయానికి శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
నేవీఫోర్స్ సిబ్బంది మూడు రౌండ్లు గాల్లో కాల్పులు చేసి నివాళులర్పించారు.