98వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఉద్యమం

ABN , First Publish Date - 2020-03-24T16:05:17+05:30 IST

రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం నాటికి 98వ రోజుకి చేరింది.

98వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఉద్యమం

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం నాటికి 98వ రోజుకి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సూచనలు పాటిస్తూ శిబిరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీక్షా శిబిరాల్లో మూడు మీటర్ల దూరంగా కూర్చుని నిరసనలు చేస్తున్నారు. రైతులు మొహానికి మాస్క్‌లు ధరించి నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధాని 29 గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

Read more