రూ.791 కోట్ల ‘అమృత్‌’ రుణాలకు ప్రభుత్వం పూచీ

ABN , First Publish Date - 2020-03-25T09:03:59+05:30 IST

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీస అవసరాలైన తాగునీరు, మురుగునీరు, ఉద్యానవనాలు తదితర వ్యవస్థలను మెరుగు పరిచేందుకు...

రూ.791 కోట్ల ‘అమృత్‌’ రుణాలకు ప్రభుత్వం పూచీ

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీస అవసరాలైన తాగునీరు, మురుగునీరు, ఉద్యానవనాలు తదితర వ్యవస్థలను మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ‘అమృత్‌’ పథకం గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏపీయూఎ్‌ఫఐడీసీ సమకూర్చుకోవాల్సిన రూ.791.50 కోట్ల బ్యాంకు రుణాలకు గ్యారెంటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 

Read more