పశ్చిమ గోదావరిలో తాజాగా 727 కేసులు

ABN , First Publish Date - 2020-08-01T14:46:26+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం 727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య మొత్తం 13 వేల 227 కి చేరుకుంది.

పశ్చిమ గోదావరిలో తాజాగా 727 కేసులు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం 727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య మొత్తం 13 వేల 227 కి చేరుకుంది. ఏలూరులో 107 కేసులు నమోదయ్యాయి. జంగారెడ్డిగూడెంలో 60 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 867 కంటైన్ మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి. కరోనాతో వేలేరుపాడు ఎంపీడీఓ మృతి చెందాడు. రేపు ఏలూరు సంపూర్ణంగా లాక్ డౌన్ నిర్వహిస్తోంది.

Updated Date - 2020-08-01T14:46:26+05:30 IST