విశాఖ భూ కుంభకోణంపై 50 శాతం విచారణ పూర్తి

ABN , First Publish Date - 2020-03-19T09:46:09+05:30 IST

విశాఖపట్నంలో భూ కుంభకోణంపై తాము చేపట్టిన విచారణ ఇప్పటివరకు 50 శాతం పూర్తయిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)...

విశాఖ భూ కుంభకోణంపై 50 శాతం విచారణ పూర్తి

విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో భూ కుంభకోణంపై తాము చేపట్టిన విచారణ ఇప్పటివరకు 50 శాతం పూర్తయిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధ్యక్షుడు విజయకుమార్‌ తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించామన్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలను స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించామన్నారు.

Updated Date - 2020-03-19T09:46:09+05:30 IST