45వ ‘ఏపీ చరిత్ర’ మహాసభలు వాయిదా

ABN , First Publish Date - 2020-11-25T09:12:33+05:30 IST

భీమవరంలో వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాల్సిన ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర 45వ వార్షిక మహాసభలను కరోనా నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేసినట్లు హిస్టరీ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు

45వ ‘ఏపీ చరిత్ర’ మహాసభలు వాయిదా

అనంతపురం విద్య, నవంబరు 24: భీమవరంలో వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాల్సిన ఆంధ్రప్రదేశ్‌  చరిత్ర 45వ వార్షిక మహాసభలను కరోనా నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేసినట్లు హిస్టరీ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు.

Read more