సామాజిక దూరం పాటించని 4 బ్యాంకులకు నోటీసులు

ABN , First Publish Date - 2020-04-15T17:00:46+05:30 IST

విజయవాడ: బ్యాంకులలో సామాజిక దూరానికి స్వస్తి చెబుతుండటంతో అధికారులు ఆయా బ్యాంకులను పరిశీలించి నోటీసులు జారీ చేస్తున్నారు.

సామాజిక దూరం పాటించని 4 బ్యాంకులకు నోటీసులు

విజయవాడ: బ్యాంకులలో సామాజిక దూరానికి స్వస్తి చెబుతుండటంతో అధికారులు ఆయా బ్యాంకులను పరిశీలించి నోటీసులు జారీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో సామాజిక దూరం పాటించని నాలుగు బ్యాంకులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా తెరచిన దుకాణాలపై మునిసిపల్ కమిషనర్ కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-04-15T17:00:46+05:30 IST