నేడు అమెరికా నుంచి ఏపీకి రానున్న 33మంది

ABN , First Publish Date - 2020-05-17T11:39:21+05:30 IST

నేడు అమెరికా నుంచి ఏపీకి రానున్న 33మంది

నేడు అమెరికా నుంచి ఏపీకి రానున్న 33మంది

అమరావతి(ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆదివారం చికాగో నుంచి రానున్న తొలి విమానంలో 33మంది శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. అక్కడి నుంచి వారందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి తర్వాత ఇళ్లకు పంపిస్తారు.  

Updated Date - 2020-05-17T11:39:21+05:30 IST