వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.27కోట్లు పంపిణీ
ABN , First Publish Date - 2020-08-12T19:48:00+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా గోపాపురం నియోజకవర్గంలోని 14074 మంది లబ్దిదారులకు రూ.27కోట్లు పంపిణీ జరిగింది.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా గోపాపురం నియోజకవర్గంలోని 14074 మంది లబ్దిదారులకు రూ.27కోట్లు పంపిణీ జరిగింది. ద్వారకా తిరుమల మండలం ద్వారక తిరుమల ఎండీవో కార్యాలయంలో గోపాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెక్కులు పంపిణీ చేశారు.