-
-
Home » Andhra Pradesh » 200 Prisoners released on bail
-
బెయిల్‌పై 200 మంది ఖైదీల విడుదలకు అవకాశం?
ABN , First Publish Date - 2020-03-25T12:18:56+05:30 IST
బెయిల్‌పై 200 మంది ఖైదీల విడుదలకు అవకాశం?

విశాఖ/ఆరిలోవ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిమాండ్ ఖైదీలతో పాటు వివిధ కేసుల్లో ఏడేళ్లలోపు జైలు శిక్ష అనుభవిస్తున్న అర్హులై ఖైదీలు బెయిల్‌పై విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ కేంద్ర కారాగారం జైలు వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విశాఖ కేంద్ర కారాగారం నుంచి 200 నుంచి 250 మంది ఖైదీలు బెయిలుపై విడుదల అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.