కర్నూలు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్

ABN , First Publish Date - 2020-03-24T14:38:55+05:30 IST

కర్నూలు: జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్

కర్నూలు: జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 9 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇకపై లాక్‌డౌన్‌‌ను పాటించకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పష్టం చేశారు. Read more