బిహార్‌కు 1400 మంది వలస కూలీలు

ABN , First Publish Date - 2020-05-18T10:04:36+05:30 IST

నెల్లూరు జిల్లాతో పాటు కడప, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు

బిహార్‌కు 1400 మంది వలస కూలీలు

నెల్లూరు(వెంకటేశ్వరపురం) మే 17: నెల్లూరు జిల్లాతో పాటు కడప, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు ఆదివారం ప్రత్యేక రైలులో బిహార్‌కు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే రెండు ప్రత్యేక రైళ్లల్లో 2,345 మందిని వారి స్వస్థలాలకు పంపించారు. ఈ క్రమంలో ఆదివారం మరో  1400 మందిని  బిహార్‌, పట్నాలకు తరలించారు. 

Updated Date - 2020-05-18T10:04:36+05:30 IST