ఇళ్ల స్థలాల భూసేకరణకు 1400 కోట్లు

ABN , First Publish Date - 2020-03-19T09:33:24+05:30 IST

పేదలకు ఇచ్చే ఇంటిస్ధలాలకు భూ సేకరణ చేపట్టడానికి నాలుగు జిల్లాలకు రూ.1400 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

ఇళ్ల స్థలాల భూసేకరణకు 1400 కోట్లు

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పేదలకు ఇచ్చే ఇంటిస్ధలాలకు భూ సేకరణ చేపట్టడానికి నాలుగు జిల్లాలకు రూ.1400 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఇంటి స్ధలాల కోసం ఇప్పటిదాకా రూ.2003.35 కోట్లమేర నిధులు ఇచ్చారు. 

Updated Date - 2020-03-19T09:33:24+05:30 IST