-
-
Home » Andhra Pradesh » 1300 crores to remove ycp colors from govt offices says lokesh
-
రంగులేస్తే 1300 కోట్లు.. తీస్తే 1300 కోట్లు: లోకేశ్
ABN , First Publish Date - 2020-03-13T10:59:16+05:30 IST
‘‘మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తే ఏమి తెస్తావు అనే టైపు జగన్మోహన్‌రెడ్డి. రంగులేస్తే రూ.1300 కోట్లు, వాటిని తీస్తే రూ.1300 కోట్లు, వాటేన్ ఐడియా...

‘‘మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తే ఏమి తెస్తావు అనే టైపు జగన్మోహన్‌రెడ్డి. రంగులేస్తే రూ.1300 కోట్లు, వాటిని తీస్తే రూ.1300 కోట్లు, వాటేన్ ఐడియా జగన్‌జీ. రూ.2600 కోట్లు పెడితే డ్వాక్రా మహిళలకు మీరు మాటిచ్చి తప్పిన రుణాలైనా తీరేవి’’ అని మాజీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు ‘గన్నేరు పప్పు’, ‘ఏపీ డిజర్వ్ ్స బెటర్’ అనే హ్యాష్ ట్యాగ్‌లను జత చేశారు.