ఆంధ్రప్రదేశ్‌లో 13కి చేరిన కేసులు

ABN , First Publish Date - 2020-03-28T09:00:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఒక్క రోజే రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 13కి చేరిన కేసులు

అమరావతి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఒక్క రోజే రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసుల్లోనూ లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారానే వైరస్‌ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖలో ఓ రోగి నుంచి తండ్రికి, గుంటూరులో రోగి నుంచి అతని భార్యకు సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 13కి చేరింది.

Updated Date - 2020-03-28T09:00:59+05:30 IST