124మంది ఖైదీలకు విముక్తి!

ABN , First Publish Date - 2020-08-12T09:37:06+05:30 IST

124మంది ఖైదీలకు విముక్తి!

124మంది ఖైదీలకు విముక్తి!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 124మంది ఖైదీలకు జైలు జీవితం నుంచి విముక్తి కలగనున్నట్లు తెలిసింది. వీరిలో 9 మంది మహిళలు.

Updated Date - 2020-08-12T09:37:06+05:30 IST