నెల్లూరు: 11 మంది సిబ్బందితో పాటు డాక్టర్‌కు కరోనా
ABN , First Publish Date - 2020-07-27T21:23:18+05:30 IST
నెల్లూరు: కావలి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో కరోనా కలకలం రేపింది. పెను ప్రమాదంలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ ఉన్నారు

నెల్లూరు: కావలి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో కరోనా కలకలం రేపింది. పెను ప్రమాదంలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. పదకొండు మంది సిబ్బందితో పాటు మరో డాక్టర్, సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అత్యవసర సేవలు మినహా కావలి ఏరియా ప్రభుత్వ వైద్యశాల తాత్కాలికంగా మూతపడింది.