10 మంది చిన్నారులకు అస్వస్థత..
ABN , First Publish Date - 2020-10-03T14:55:34+05:30 IST
కాకినాడ: 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తూర్పు గోదావరి వీఆర్‌పురం మండలం పులుసుమామిడిలో..

కాకినాడ: 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తూర్పు గోదావరి వీఆర్‌పురం మండలం పులుసుమామిడిలో.. కాలం తీరిన తినుబండారాలు తిని 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ చికిత్స నిమిత్తం వీఆర్‌పురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.