మెరుగైన ఆరోగ్యం కోసం బ్లాక్ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే..!

ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన బ్లాక్ బీన్స్ గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు సహకరిస్తాయి. 

బ్లాక్బెర్రీస్ మెదడు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

బ్లాక్ రైస్‌లో ఫైహర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతో నిండిన బ్లాక్ రైస్ జీర్ణక్రియలో సహకరిస్తాయి. ఇవి బరువును తగ్గించడంలో సహకరిస్తాయి.

 బ్లాక్ లెంటిల్స్‌లో మాంసకృతులు, పీచుపదార్థం, ఐరన్ అధికంగా ఉండటం వల్ల కాయధాన్యాలు శక్తి స్థాయిలను పెంచుతాయి. 

 నల్ల నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలున్నాయి. 

బ్లాక్ గ్రేప్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నల్ల ద్రాక్ష గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మంచిది.

నల్ల వెల్లుల్లి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. కణాలకు కలిగే నష్టం జరగకుండా, క్యాన్సర్ నుంచి రక్షించే లక్షణాలున్నాయి.

బ్లాక్ ఫిగ్స్ తీయగా రుచికరంగా ఉండే వీటిలో పొటాషియం, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.

నల్ల నువ్వులు.. ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్ తో కూడిన భారీ పోషకాలున్నాయి.