Big Debate: అసలు ఎన్నికల హామీలు ఇవన్నీ సాధ్యం అవుతాయా?

ABN, Publish Date - May 08 , 2024 | 09:00 PM

తాను సీఎం అయిన తర్వాత రెవెన్యూ జనరేషన్‌, వెల్త్ క్రియేషన్‌కు అవసరమయ్యే ప్లాన్స్ అమలు చేస్తే.. ఎన్నికల హామీలను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి...

తాను సీఎం అయిన తర్వాత రెవెన్యూ జనరేషన్‌, వెల్త్ క్రియేషన్‌కు అవసరమయ్యే ప్లాన్స్ అమలు చేస్తే.. ఎన్నికల హామీలను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ వీడియో చూడండి.

Updated at - May 08 , 2024 | 09:00 PM