Big Debate: జగన్‌కి ముఖ్యమంత్రి పదవి పోయాక పెన్షన్ ఇస్తారా?

ABN, Publish Date - May 08 , 2024 | 09:09 PM

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గాను 47 ఏళ్ల వరకు వయసు పరిమితి విధిస్తే, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తున్నారని..

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గాను 47 ఏళ్ల వరకు వయసు పరిమితి విధిస్తే, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తున్నారని.. ఆ లెక్కన రేపు జగన్‌కి ముఖ్యమంత్రి పదవి పోయాక పెన్షన్ ఇస్తారా? అని బిగ్ డిబేట్‌లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓ సెటైరికల్ ప్రశ్న సంధించారు. ఇందుకు చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఏంటో ఈ వీడియోలో చూడండి.

Updated at - May 08 , 2024 | 09:09 PM