Share News

ABN Big Debate: నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుతో.. ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

ABN , Publish Date - Apr 29 , 2024 | 07:18 PM

నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్‌ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్‌లో చూసేయండి..

ABN Big Debate: నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుతో.. ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల (AP Elections) హీట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. వైసీపీ ఒంటరిగా పోటీచేస్తుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టి ఎన్నికలకు వచ్చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఎన్నికల బరిలో ఉండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ ఎన్నికల్లో సత్తా ఏంటో చూపిస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి అంత నమ్మకమేంటి..? కేడర్ కథేంటి..? ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది..? అనే ఇంటస్టింగ్ విషయాలు పంచుకోవడానికి నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో (ABN Big Debate) తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్‌ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్‌లో చూసేయండి..

Updated Date - Apr 29 , 2024 | 07:39 PM