సెయిలింగ్‌లో నేత్రకు ఒలింపిక్ బెర్త్
ABN , Publish Date - Apr 27 , 2024 | 05:19 AM
గత టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మహిళా సెయిలర్ నేత్రా కుమనన్ పారిస్ విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌లోని హైరె్‌సలో శుక్రవారం జరిగిన ఒలింపిక్
న్యూఢిల్లీ: గత టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మహిళా సెయిలర్ నేత్రా కుమనన్ పారిస్ విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌లోని హైరె్‌సలో శుక్రవారం జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్ ఈవెంట్ ఎమర్జింగ్ నేషన్స్ ప్రోగ్రామ్ రెగెట్టా పోటీల్లో నేత్ర ఐదో స్థానంలో నిలిచి ఒలింపిక్ కోటా అందుకుంది.